Surprise Me!

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..! | Oneindia Telugu

2025-11-13 9 Dailymotion

Gold Price. Gold prices have increased sharply today. The price of 24-carat gold has increased by Rs. 1800. The price of 24-carat gold has increased by Rs. 1800 to Rs. 1,25,500. The price of 22-carat gold has increased by Rs. 1650 to Rs. 1,15,040. In Hyderabad, the price of 24-carat gold is Rs. 1,25,500, while the price of 2-carat gold is Rs. 1,15,040. The price of gold in the national capital on Wednesday increased by Rs. 2,000 to Rs. 1,27,900 per gram. The spot gold ounce price in the international market is stable at $ 4,100. The price of silver has also increased sharply. A kilo of silver has reached Rs. 1.69 lakh.
బంగారం ధర ఈ రోజు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1800 పెరిగింది. 24 క్యారెట్ల తులం ధర రూ. 1800 పెరిగి రూ. 1,25,500 కి ఎగబాకింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1650 పెరిగి రూ. 1,15,040 కు చేరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం ధర రూ. 1,25,500 ఉండగా.. 2 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,15,040 ఉంది. దేశ రాజధానిలో బంగారం ధర బుధవారం రూ. 2,000 పెరిగి రూ. 1,27,900 గ్రాములకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌‌ ధర 4,100 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి రూ. 1.69 లక్షలకు చేరింది.
#goldpricetoday
#goldratetoday
#silverpricetoday

Also Read

తారు మారైన బంగారం ధరలు ..ఒక్క రోజులోనే మాటాష్ :: https://telugu.oneindia.com/news/business/gold-prices-for-thursday-13-11-2025-460101.html?ref=DMDesc

Gold Price : వరుస పెరుగుదలకు బ్రేక్! ఈ రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు! :: https://telugu.oneindia.com/news/business/gold-price-alert-three-day-rally-stops-rates-drop-today-november-12th-459963.html?ref=DMDesc

బంగారం సీన్ రివర్స్.. వామ్మో అంత పెరిగిందా..! :: https://telugu.oneindia.com/news/business/gold-prices-on-tuesday-11-11-2025-are-as-follows-459799.html?ref=DMDesc

Buy Now on CodeCanyon